సంక్రాంతి పండుగ సందర్భంగా 3607 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ

APSRTC will Run 3607 Special Buses for Sankranthi Festival,Andhra Pradesh,APSRTC To Run 3607 Special Services For Sankranti Festival,APSRTC,APSRTC News,APSRTC Latest News,APSRTC New Update,APSRTC Latest Update,Mango News,Mango News Telugu,Sankranti,Sankranti Festival,APSRTC To Run 3607 Special Buses,APSRTC Decided to Run 3607 Special Buses For Sankranti Festival,APSRTC Decided To Run Sankranthi Special Buses,AP Sankranthi Special Buses,APSRTC Sankranthi Special Buses,APSRTC Special Buses,APSRTC Sankranthi Buses,APSRTC Buses,APSRTC Bus Services,APSRTC Special Buses,APSRTC News,Special Services,Andhra Pradesh News,APSRTC will Run 3607 Special Buses

సంక్రాతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. పండుగను పురస్కరించుకుని మొత్తం 3607 ప్రత్యేక సర్వీసులు నడపనున్నటు ఏపీఎస్ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. జనవరి 8, 2021 నుంచి జనవరి 13 వరకు 3607 ప్రత్యేక బస్సులు నడుస్తాయని, పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ నడిపే 3607 ప్రత్యేక బస్సులు వివరాలు:

  • హైదరాబాద్‌ తో పాటుగా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 1,251 బస్సులు
  • బెంగళూరు నుంచి ఏపీకి 433 బస్సులు
  • చెన్నై నుంచి ఏపీకి 133 బస్సులు
  • ఏపీలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 201 బస్సులు
  • ఏపీలోని ఇతర జిల్లా నుంచి విశాఖపట్నంకు 551 బస్సులు
  • ఏపీలో పలు జిల్లాల మధ్య 1,038 ప్రత్యేక బస్సులు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =