భారత పాస్‌పోర్ట్‌ది ఎన్నో స్థానం?

Cheapest passport in UAE, Indian passport have,Australia, USA, Canada, Visa
Cheapest passport in UAE, Indian passport have,Australia, USA, Canada, Visa

అత్యంత చౌకైన పాస్‌పోర్ట్‌లలో ప్రపంచంలోనే భారత పాస్‌పోర్ట్ రెండో స్థానంలో ఉందని ఒక రిపోర్ట్ పేర్కొంది. అలాగే,  ఒక ఇయర్ వ్యాలిడిటీ ప్రాతిపదికన అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకున్నా కూడా.. భారత్ పాస్‌పోర్ట్ తక్కువ ధర కలిగి ఉందని ఒక అధ్యయనంలో తేలింది.

పాస్‌పోర్ట్  ప్రపంచంలోనే అత్యంత చౌకైన పాస్‌పోర్ట్‌ల లిస్టులో యూఏఈ మొదటి స్థానంలో ఉంది. భారత దేశ పాస్‌పోర్ట్ 10 సంవత్సరాల వ్యాలిడిటీకు  18.07 డాలర్లు ఖర్చు అవుతుండగా, ఒక్క ఏడాదికి అయిన ఖర్చు చూసుకుంటే 1.81 డాలర్ల ఖర్చు అవుతుందని ఆస్ట్రేలియాకు చెందిన ఒక కంపెనీ తెలిపింది.

డిఫరెంట్ డిఫరెంట్  దేశాల పాస్‌పోర్ట్‌ల కొనుగోలు ఫీజులు, వ్యాలిడిటీ, ఖర్చ ప్రభావం, వీసా లేకుండా ప్రయాణం చేసే దేశాల సంఖ్య పరంగా.. వాటి విలువను ఇది అధ్యయనం చేసింది.ఈ జాబితాలో మెక్సికో దేశానిది అత్యంత ఖరీదైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. మెక్సికన్ పాస్‌పోర్ట్‌కు 10 సంవత్సరాలకు 231.05 డాలర్లు ఖర్చవగా, ఆస్ట్రేలియా పాస్‌పోర్ట్‌కు 225.78 డాలర్లు వరకూ ఖర్చవుతుంది.

మన భారతీయ పాస్‌పోర్ట్‌తో,  వీసా లేకుండా 62 దేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ఇండియన్ పాస్ పోర్ట్.. ఆస్ట్రేలియా, యూఎస్ఏ, కెనడా వంటి దేశాలతో పోలిస్తే..చాలా తక్కువ దేశాలకు యాక్సెస్ ను అందిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + twenty =