కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి నారా లోకేష్ లేఖ, నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదాపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి

Nara Lokesh Writes Letter to Union Health Minister Mansukh Mandaviya over NEET PG 2022 Exam Postponement, Nara Lokesh Writes Letter to Union Health Minister Mansukh Mandaviya over NEET 2022 Exam Postponement, Nara Lokesh Writes Letter to Union Health Minister Mansukh Mandaviya over PG 2022 Exam Postponement, Nara Lokesh Writes Letter to Union Health Minister Mansukh Mandaviya, NEET PG 2022 Exam Postponement, Nara Lokesh, Union Health Minister Mansukh Mandaviya, Union Health Minister, Mansukh Mandaviya, Minister Mansukh Mandaviya, TDP national general secretary and MLC Nara Lokesh wrote a letter to Union Health Minister Mansukh Mandaviya, TDP national general secretary Nara Lokesh, MLC Nara Lokesh, PG 2022 Exam Postponement, NEET 2022 Exam Postponement, Postpone NEET PG 2022, Federation of All India Medical Association, Mango News, Mango News Telugu,

నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా అంశంపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు. “నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వెయ్యాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయాకు లేఖ రాసాను. కోవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్ కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థుల ఏడాది ఇంటర్న్ షిప్ పూర్తి కాకపోవడంతో వారు నీట్ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం లేకుండా పోయింది. మే 21 నే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడం వలన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు” అని నారా లోకేష్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 6 =