ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన మౌనరాగం

Mounaragam, Mounaragam short film, MangoTeluguCinema, LatestTeluguMovies2024, Telugu latest Short Flims, latest Short Flims2024,VengalaRao, Vishwapriya ,AnilSrinivas, P K Musicals, Mounaragam Movie Trailer,Mounaragam Movie Teaser,Mounaragam Movie Songs, Mango News Telugu, Mango News
Mounaragam, Mounaragam short film, MangoTeluguCinema, LatestTeluguMovies2024

డైరెక్టర్ అనిల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ షార్ట్ ఫిలిం ‘మౌనరాగం’. వెంగళరావు, విష్ణుప్రియ నటించిన ఈ మూవీకి పీకే మ్యూజికల్స్ సంస్థ సంగీతం సమకూర్చింది. ఫిబ్రవరి 2న మ్యాంగో తెలుగు సినిమా యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ షార్ట్ ఫిలిం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ మూవీ రచ్చ చేస్తూ.. నెటిజన్లను కట్టిపడేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కిందవున్న లింక్‌ను క్లిక్ చేసి ‘మౌనరాగం’ షార్మ్ ఫిలింను చూసేయండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + fourteen =