సినిమా కథను 1 గంటలోపే ఆసక్తికరంగా చెప్పడం ఎలా? – పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna On How to Narrate a Story in One Hour Effectively,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Story Narration,Paruchuri Gopala Krishna About Movie Narration,Paruchuri Gopala Krishna About Movie Narration in One Hour,Paruchuri Gopala Krishna About Srimanthudu Movie Narration,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమా కథను 1 గంటలోపే ఆసక్తికరంగా చెప్పడం ఎలాగో వివరించారు. శ్రీమంతుడు అనే సినిమాని ఉదాహరణగా తీసుకుని, ఆ సినిమా కథను గంటలోపే ఆకట్టుకునేలా ఎలా చెప్పవచ్చో తెలియజేశారు. కథ చెప్పే సమయంలో ఏ పాయింట్స్ చెప్పాలి, క్యారక్టరైజేషన్ గురించి ఎలా వివరించాలో తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =