కొత్త రచయితలు స్టోరీని ఎలా రాయాలి?.. పరుచూరి గోపాలకృష్ణ వివరణ

Paruchuri Gopalakrishna, Paruchuri Gopalakrishna Talks About How To Write A Movie Story, Movie Story, Paruchuri Paatalu, Prolific Writer Of Telugu Cinema, Writer, Paruchuri Gopala Krishna Talks, Movie Updates, Latest Movie Updates, Ciniupdates, Celebrity News Today, Entertainment News, Celebrity News, Mango News, Mango News Telugu, Indian Film Screenwriter
Paruchuri Gopalakrishna, Movie Story , Paruchuri paatalu

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈసారి కొత్త రచయితల కోసం అనే శీర్షికతో ఓ వీడియోను చేశారు. ఇందులో కొత్త రచయితలు కథను ఎలా రాయాలి?.. ఎటువంటి అంశాలను ఎంచుకోవాలి?.. కథ రాసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాల గురించి వివరించారు. సక్సెస్‌కు కారణం ఒక ఇమేజ్ ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని కొత్త రచయితలకు సూచించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 7 =