మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
నువ్వు లేని చోటు ఏది యేసయ్య – తెలుగు క్రిస్టియన్ సాంగ్
Zion Ministries యూట్యూబ్ ఛానెల్‌లో జీవితాన్ని మార్చేందుకు దోహదపడే ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. అలాగే లైవ్ ఆరాధన సేవలను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో ప్రతిష్ట...
కరోనా సంక్షోభ సమయంలో రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలు అపూర్వం: గవర్నర్ తమిళిసై
కోవిడ్ నివారణ నిబంధనలు పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయడం, కోవిడ్ నివారణలో అత్యంత కీలకమైన అంశమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సౌందరరాజన్ అన్నారు. ప్రజలు అందరూ కోవిడ్ నివారణ పద్ధతులను సరిగ్గా...
దేవుని ఆశీర్వాదములు నీ కుటుంబము మీదకు రావాలంటే? : డాక్టర్ జాన్ వెస్లీ
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
కరోనాతో ఒకేరోజులో 864 మంది మృతి, మరో 53605 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులతో పోల్చితే పాజిటివ్ కేసులు నమోదు కొద్దిగా తగ్గినప్పటికీ, రోజువారీగా పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మే 8, శనివారం...
గోల్కొండ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీనియర్ అధికారులతో కలసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు గోల్కొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ నిర్వహిస్తున్న రెండవ...
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు, పాజిటివ్ రిపోర్ట్ లేకపోయినా ఆసుపత్రిలో అడ్మిషన్
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాకు చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్ నిర్ధారణ పత్రం తప్పనిసరి కాదని ప్రకటించారు. కరోనా బాధితులకు సత్వర, సమర్థవంతమైన...
ఏపీలో కొత్తగా 20065 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,10,571 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 20065 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
నలుగురు సీఎంలతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, కరోనా పరిస్థితులపై చర్చ
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో నెలకున్న కరోనా పరిస్థితులు,...
నటి కంగనారౌనత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనారౌనత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. “గత కొన్ని రోజులుగా కళ్ళలో మంటలతో నేను అలసిపోయాను...
తమిళనాడు రాష్ట్రంలో మే 10 నుంచి మే 24 వరకు లాక్‌డౌన్ విధింపు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం...
జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా నెగటివ్ గా నిర్ధారణ
జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. "కరోనా బారినపడిన పవన్ కళ్యాణ్...
దేశంలో 37 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 81.90 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. వరుసగా మూడోరోజూ కూడా 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 4,01,078 కరోనా కేసులు నమోదవడంతో మే 8, శనివారం ఉదయం 8 గంటల...
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళల్లో మార్పు, ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5 నుంచి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ (సెక్షన్ 144) అమలు చేస్తున్నారు. ఉదయం...
తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 5186 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 8, శనివారం సాయంత్రం 5:30 నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 84 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్రం
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారికి వారితో పాటుగా మే 1 నుంచి మూడో దశలో భాగంగా 18-44 ఏళ్ల వారికి కూడా...
సిల్వర్ ప్లే బటన్ అన్‌బాక్సింగ్ – నటుడు అలీ రెజా
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....
కడపజిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు, పలువురు మృతి
కడప జిల్లాలో శనివారం ఉదయం ఘోరప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ శివారులో వాహనంలోని జిలెటిన్ స్టిక్స్ పేలిన ఘటనలో 9 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురికి...
తెలంగాణలో రెండోడోసు కరోనా వ్యాక్సిన్ మాత్రమే, మొదటిడోసు తాత్కాలికంగా నిలిపివేత
తెలంగాణ రాష్ట్రంలో మే 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా రెండో డోసు కరోనా వ్యాక్సిన్ మాత్రమే అందించనున్నారు. వ్యాక్సిన్ డోసుల కొరత దృష్ట్యా అప్పటివరకు...
ఆక్సిజన్ రవాణాలో జాప్యాన్ని నివారించుటకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు : సీఎస్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ట్రాన్స్ పోర్టు, ఆర్టీసీ అధికారులతో శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్...





















































