నటి కంగనారౌనత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Bollywood Actress Kangana Ranaut Tested Positive For Covid-19,Mango News,Mango News Telugu,Actress Kangana Ranaut,Heroine Kangana Ranaut,Bollywood Actress Kangana Ranaut,Kangana Ranaut Tested Positive For Covid-19,Kangana Ranaut Latest News,Kangana Ranaut Covid News,Kangana Ranaut News,Kangana Ranaut Quarantines Self After Testing Positive For Coronavirus,Coronavirus,Kangana Ranaut Corona Positive,Kangana Ranaut Covid19 Positive,Kangana Ranaut Live,Kangana Ranaut Coronavirus,Kangana Ranaut Latest,Kangana Ranaut Tests Positive For COVID-19,Kangana Ranaut Tests Positive For Coronavirus,Kangana Ranaut Tests Positive For Covid-19,Kangana Ranaut Tests Positive For Covid,Actress Kangana Ranaut Tests Positive For Corona,Kangana Ranaut Tests COVID-19 Positive,Kangana Ranaut Tests Coronavirus Positive,Kangana Ranaut Tested Positive For Coronavirus

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనారౌనత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. “గత కొన్ని రోజులుగా కళ్ళలో మంటలతో నేను అలసిపోయాను మరియు బలహీనంగా ఉన్నాను, హిమాచల్ ప్రదేశ్ కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలో శుక్రవారం కరోనా పరీక్ష చేయించుకోగా, ఈ రోజు ఫలితం వచ్చింది, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాను. ఈ వైరస్ తో పోరాడగలనని నాకు తెలుసు. ప్రజలారా దయచేసి మీపై ఏదైనా శక్తిని ఆధిపత్యం చెలాయించే అవకాశం ఇవ్వకండి, మీరు భయపడితే అది మిమ్మల్ని మరింత భయపెడుతుంది. ఇది ఫ్లూ లాంటిది తప్ప మరేమీ కాదు, రండి, కలిసికట్టుగా ఈ కరోనాను నాశనం చేద్దాం” అని కంగనా రౌనత్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eight =