సచివాలయాల్లో 8402 పోస్టుల ఖాళీలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామా, వార్డు సచివాలయాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు....

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 29 శాతం పిట్ మెంట్?

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు ప్రగతిభవన్‌లో పీఆర్సీ నివేదికకు సంబంధించి టీఎన్జీఓ, టీజీఓ, సచివాలయ సంఘం, పీఆర్టీయూ, ఇతర సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలపై దాదాపుగా...

సినిమాల్లో ప్లాట్ పాయింట్, క్రైసిస్ మధ్యగల తేడాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 69 వ పాఠంలో సినిమాల్లో ప్లాట్...

మార్చి 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 18 న బడ్జెట్?

0
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 15వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి డా వి.నర్సింహాచార్యులు మంగళవారం నాడు నోటిఫికేషన్‌ విడుదల చేశారు....

నందిగ్రామ్‌ నుంచి నామినేషన్‌ వేసిన సీఎం మమతా బెనర్జీ

0
టీఎంసీ అధినేత, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి బుధవారం...

ఏపీలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్, మార్చ్ 14 న కౌంటింగ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా మొత్తం 12 కార్పొరేషన్లకు...

విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకం, ఉద్యమానికి మద్దతిస్తాం: మంత్రి కేటీఆర్

0
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా...

ఏపీలో 3 గంటలవరకు జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు, 53.57 శాతం పోలింగ్

0
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రకాశంలో అత్యధికంగా 64.31 శాతం...

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రముఖ నటుడు మోహన్ లాల్

0
దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా...

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బుధవారం ఉదయం ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్స్/మున్సిపాలిటీల పరిధిలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌...

ఉత్తరాఖండ్‌ నూతన సీఎంగా తీరత్‌ సింగ్‌ రావత్‌, 4 గంటలకు ప్రమాణస్వీకారం

0
ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎంపీ తీరత్‌ సింగ్‌ రావత్‌ ను ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బుధవారం ఉదయం డెహ్రాడూన్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో తీరత్‌ సింగ్‌ రావత్...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 189 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 9, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,342 కి...

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 12 కార్పొరేషన్లకు మరియు 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్స్/ మున్సిపాలిటీల పరిధిలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో...

ఏపీలో 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాల...

బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్‌ అశ్విన్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్...

0
అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి జనవరి 2021 నెల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తుంది. మెన్ మరియు...

ఏపీలో 24 గంటల్లో 45097 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,884 కు చేరుకుంది. గత 24 గంటల్లో 45,079 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 118...

యాంకర్ శ్యామల వర్కౌట్ రోటీన్

0
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...

కరోనా మళ్ళీ విజృంభణ: ఒకేరోజులో 9927 పాజిటివ్ కేసులు, 56 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం నాడు కూడా కొత్తగా 9927 కరోనా కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...

టీఎస్ ఈసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఈసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం నాడు విడుదల చేసింది. జులై 1 వ తేదీన ఈసెట్‌-2021 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం...

భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ వేడుకల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: సీఎస్

0
భారత స్వాతంత్య్ర 75 వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్చి 11, 12 తేదీల్లో...