మెంతికూర పచ్చడి తయారుచేయడం ఎలా?
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి వంటకాలు తయారు చేసుకునే విధానం గురించి తెలియజేస్తున్నారు. ఈ వీడియోలు...
మేడారం జాతరపై తెలంగాణ సీఎస్ సమీక్ష
ఫిబ్రవరి 5వ తేదీ నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని...
ఏపీ రాజధాని అంశంపై మొదటిసారిగా స్పందించిన కేంద్రం
పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్రప్రభుత్వం మొదటిసారిగా స్పందించింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల...
ఏపీలో కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఆగ్రహం
విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేయడంపై అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ఫిబ్రవరి...
ఎన్ఆర్సీ పై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన
జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) పై కేంద్రప్రభుత్వం కీలకప్రకటన చేసింది. ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటివరకు ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ఈ రోజు లోక్ సభలో ప్రకటించారు....
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన అమరావతి రైతులు
రాజధాని అమరావతి ప్రాంత రైతులు, అమరావతి జేఏసీ నేతలు ఫిబ్రవరి 4, మంగళవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును (మూడురాజధానుల బిల్లు) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో...
ఫిబ్రవరి 11న కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో కొత్త రెవెన్యూ చట్టం, పట్టణ ప్రగతి కార్యక్రమంపై...
జోగిపేట, వేములవాడ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెదక్ జిల్లాలోని జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ లను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు...
న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక
న్యూజిలాండ్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసి భారత్ జట్టు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పర్యటనలో న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, రెండు టెస్టులు...
సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపించిన పలు పార్టీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్‌డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం సెలెక్ట్ కమిటీ...














































