బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 23, గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ...
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో సమావేశమైన మంత్రి కేటీఆర్
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రెండవ రోజున తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో...
మూడురాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి చైర్మన్
జనవరి 20న అసెంబ్లీలో ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లును, రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టగా రెండు రోజుల పాటు ఈ బిల్లు ఆమోదంపై క్షణక్షణం ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే శాసన మండలిలో...
భారత్-న్యూజిలాండ్ మధ్య తోలి టీ20 రేపే
2020 ప్రారంభంలోనే శ్రీలంక, ఆస్ట్రేలియాలపై సిరీస్ లు గెలిచిన భారత్ జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతోంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 వరకు న్యూజిలాండ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో...
రాజధానుల కేసులు వాదించేందుకు ముకుల్ రోహత్గీకి 5కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో సుదీర్ఘ చర్చ అనంతరం 3 రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ...
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ , 75% పైగా నమోదు
తెలంగాణ రాష్ట్రంలో నేడు జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు అందిన సమాచారం మేరకు 75 శాతం పైగా పోలింగ్ నమోదయినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిస్థాయి...
ఏపీ అసెంబ్లీలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ బిల్లుకు ఆమోదం
రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 22, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ...
గవర్నర్ బిశ్వభూషణ్ కు టీడీపీ శాసనసభాపక్షం లేఖ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ శాసన సభాపక్షం జనవరి 22, బుధవారం నాడు లేఖ రాసింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా స్పీకర్, అధికార పార్టీ సభ్యులు అవలంభిస్తున్న తీరు అభ్యంతరకరంగా...
మోడక్(కుడుములు) స్వీటు తయారుచేసుకోవడం ఎలా?
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి వంటకాలు తయారు చేసుకునే విధానం గురించి తెలియజేస్తున్నారు. ఈ వీడియోలు...
ఢిల్లీ చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరి 22, బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. జనవరి...












































