యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం” గురించి వివరించారు. అట్లాంటిక్ సముద్రంలోని ఓ ప్రదేశంలోకి ప్రవేశించిన ఏ వాహనమైన అదృశ్యం అవ్వాల్సిందేనని, నౌకలు, అటుపై వెళ్లిన విమానాలు అదృశ్యమై వాటి జాడ దొరకడం లేదని చెప్పారు. ఎవరికీ అంతుపట్టకుండా ఉన్న ఆ ప్రదేశమే బెర్ముడా ట్రయాంగిల్ అని, దానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]