అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కూడ ఇవ్వలేదు
వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. నాయకుడు అంటే ఎలా ఉండాలో జగన్ చూపిస్తున్నాడని, తుగ్లక్...
ఇస్రో కు దేశమంతా అండగా ఉంది- సీఎం జగన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగి చివరిలో చేజారిపోవడంతో దేశంలోని ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్...
సీఎం కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. అక్కడ జరుగుతున్న...
జపనీయుల దీర్ఘాయుషు రహస్యం
ప్రపంచ జనాభాలో జపాన్ దేశస్తులు ఎక్కువ కాలం బతుకుతారని రికార్డులు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతి తక్కువ మరణాలు రేటు కలిగిన ద్వీప దేశంగా కూడ జపాన్ రికార్డ్ కలిగి ఉంది. మనిషి యొక్క...
తక్షణమే యూరియా సరఫరాపై సీఎం కేసీఆర్ ఆదేశాలు
రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండుకు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలని చెప్పారు....
వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ పుస్తకం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఒక్కో అంశాన్ని ప్రజలకు అందించేలా ప్రయత్నాలు...
కంటతడిపెట్టిన ఇస్రో ఛైర్మన్ శివన్, ఓదార్చిన మోడీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగి చివరిలో చేజారిపోవడం దేశంలోని ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. అనేక మంది శాస్త్రవేత్తలతో...
ఆఖరి క్షణాల వరకు సజావుగా చంద్రయాన్-2
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగింది. ప్రయోగం జరిగిన నాటినుండి దేశమంతా చంద్రయాన్-2 పట్ల ఆసక్తి కనబరిచింది. అనేక దశల్లో...
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఈటెల, తలసాని
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం నాడు సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ నూతనంగా...
ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాల క్యాలెండర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనలో భాగంగా, జిల్లాలోని ఎస్‌ఎమ్‌పురం ట్రిపుల్ ఐటీ కళాశాలను సందర్శించారు. అక్కడ తరగతి గదులను, హాస్టల్ బ్లాక్ లను ప్రారంభించారు. ఆ తరువాత...













































