రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి నెలరోజులు పూర్తయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెలరోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకెళ్తున్నారు. విమర్శలకు తావే లేకుండా.. ఎవరూ వేలెత్తి చూపకుండా.....
మరో 29 మంది సిట్టింగ్‌లకు జగన్ షాక్
ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు కొందరు సిట్టింగ్‌లను పక్కకు పెట్టడం తెలిసిన విషయమే. ప్రజాబలం తగ్గిన వారిని.. పనితీరు బాగోలేని వారిని సైడ్ చేస్తుంటాయి. అయితే ఎంత పక్కకు పెట్టినప్పటికే.. ప్రాంతీయ పార్టీలు సింగిల్...
ప్రాణ ప్రతిష్ట జరగకపోతే ఆ విగ్రహం పూజకు పనికిరాదా?
సనాతన ధర్మాన్ని ఎక్కువగా నమ్మే హిందువులకు జనవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలోనే చారిత్రాత్మకంగా నిలిచి ఉండే కార్యక్రమం జరగనుంది. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెలలోనే జరగనుంది....
జీ మెయిల్‌లో ఈ పొరపాటు చేస్తున్నారా?
ఇప్పుడు అఫీషియల్‌గా చేసే ఏ పని అయినా మెయిల్స్ ద్వారానే జరుగుతున్నాయి. కార్పొరేట్ ఆఫీసులన్నీ కూడా రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలంటే లీవ్ లెటర్ నుంచి రిజిగ్నేషన్ లెటర్ వరకూ.. అన్నీ మెయిల్...
కేసీఆర్,కేటీఆర్ మధ్య దూరం పెరుగుతోందా?
కొద్దిరోజులుగా కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు పెరుగుతున్నట్లే కనిపిస్తున్నాయి. కేటీఆర్ లోకసభ నియోజకవర్గాల సమీక్షలకు హాజరు కాకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నియోజకవర్గాల సమీక్షలన్నీ హరీష్ రావు చేతుల మీదుగానే నడుస్తున్నాయి. అయితే...
వెరీ టేస్టీగా చేపల పులుసు చేసిన యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల.. పరిచయం అక్కర్లేని పేరు. తనదైనశైలిలో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్యామల. అయితే అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు యూబ్యూబ్‌లో జనాలకు ఉపయోగ పడే వీడియోలు చేసి...
వరుసగా నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా షేక్
బంగ్లాదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించి విజయ దుందుభి మోగించింది. దీంతో వరుసగా నాలుగోసారి షేక్ హసీనా...
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు...
లక్షకు పైగా మెజార్టీతో ఎంపీగా గెలిచిన క్రికెటర్
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బంగ్లాదేశ్ కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబల్ హసన్. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకొని వార్తల్లోకి ఎక్కుతుంటారు. తోటి ఆటగాళ్లతో వివాదాలు.. అభిమానులపై దాడి.. అంపైర్‌లతో దరుసుతనంతో నిత్యం...
తెలంగాణలో స్పీడ్ పెంచిన బీజేపీ
అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయో లేదో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలయింది. ప్రధాన పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. ఇప్పటికే గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. బలమైన అభ్యర్థులను...







































