కమలం అగ్ర తాంబూలంతో ఓట్ల పంట పండేనా?
టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేసిన భారతీయ జనతా పార్టీ ప్రచారపర్వంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆలస్యంగా మొదలుపెట్టినా జాతీయ నాయకులు.. పదునైన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరంగానే చేస్తోంది. బీసీ...
ఒకే పేరుతో బరిలో నిలబడ్డ వేర్వేరు అభ్యర్థులు
తెలంగాణ శాసన సభ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో..అభ్యర్థులలో టెన్షన్ మొదలయింది. ఇప్పటి వరకూ ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలా అని స్ట్రాటజీలు ఫాలో అవుతున్న నేతలకు..కొన్ని నియోజకవర్గాల ఓటర్లకు...
డిజిటల్ యుగం.. వాల్‌పోస్టర్లు మాయం
నచ్చని అభ్యర్థి పోస్టర్లను చింపేయడం.. బురద జల్లడం వంటివి ఇటీవలి ఎన్నికల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే అసలు పోస్టర్లే వేయడం లేదు కాబట్టి. గతంలో ఎన్నికలు అంటే ఏ వీధి చూసినా.....
కామారెడ్డి నియోజకవర్గం పైనే అందరి దృష్టి
తెలంగాణలో పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ అభ్యర్థులలో టెన్షన్ ఎక్కువవుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారాలు కొనసాగిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడుతున్నా.. ఓటర్లు ఎవరికి మొగ్గు చూపిస్తారంటూ తెగ...
గెలుపును డిసైడ్ చేసే ఫార్ములాను ఫాలో అవుతున్న పార్టీలు
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజుల సమయమే ఉండటంతో అభ్యర్ధులంతా తమ ప్రచారాలను మరింత వేగవంతం చేశారు. రోజుకు 4,5 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతున్నారు....
ఆ 30 నియోజకవర్గాలలో పోటాపోటీ
తెలంగాణలో పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్దులు ఎన్నికల ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు, ప్రతిపక్షపార్టీలయినన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మాటల...
ఈ సారి కూడా బీసీలకే మొగ్గు చూపుతారా?
తెలంగాణలో పాలమూరు నియోజకవర్గానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానమే ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు మిగిలిన నియోజకవర్గాల కంటే కూడా భిన్నంగా ఉంటాయి. అంతెందుకు ఇక్కడి ఓటర్లకు రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగానే ఉంటుంది.అందుకే ...
6 చోట్ల ముఖాముఖీ..6 చోట్ల త్రిముఖ పోటీ
తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఓరుగల్లుకు చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేక స్థానమే ఉంటుంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో వరంగల్‌లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన...
త్రిముఖ పోరుగా మారిన పొలిటికల్ సీన్
మొన్నటి వరకూ జగిత్యాలలో అసెంబ్లీ ఎన్నికల కోసం హోరాహోరీ పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అనేలా పరిస్థితులు కనిపించాయి. కానీ ఇప్పుడు బీజేపీ వేగంగా పుంజుకోవడంతో.. ప్రస్తుతం పొలిటికల్ సీన్ మారి త్రిముఖ...
స్టేషన్ ఘన్‌పూర్ సెంటిమెంట్ కోసం నేతల వర్కవుట్లు
జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాగే ఓ సెంటిమెంట్ .. ఓ ఆనవాయితీ కూడా ఉంటుంది. కాకపోతే అది ఎన్నికల సమయంలోనే హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది....






































