ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి అమరరాజా బ్యాటరీస్..!
దిగ్గజ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించింది. తొలుత ఛార్జర్లు, తర్వాత బ్యాటరీల ద్వారా ఈ విభాగంలోకి ప్రవేశించాలనుకుంటోంది. ఈ ఆర్థిక...
తీర్పుల్లో మహిళలపై ఈ పదాలు వాడొద్దు.. జడ్డీలకు సుప్రీం హెచ్చరిక
న్యాయస్థానాల్లో కొన్ని కేసుల్లో న్యాయమూర్తులు ఇస్తున్న ఆదేశాలు, తీర్పుల్లో మహిళలపై అనుచిత పద ప్రయోగాలు దొర్లుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నియంత్రించేందుకు న్యాయమూర్తులకు ప్రత్యేక హ్యాండ్ బుక్ విడుదల చేసింది....
హెల్మెట్ పోయిందని కేసు పెట్టిన ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్..!
నా హెల్మెట్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు వెతికిపెట్టండని బెంగళూరు పోలీసులకు ఓ యువకుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాక్ అయ్యారు. శబరి సూర్య అనే యువకుడు బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు....
వైరల్‌గా మారిన రామేశ్వర్‌తో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేసిన ఫోటోలు
రామేశ్వర్ అనే ఓ కూరగాయల వ్యాపారిని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కలిశారు. అంతేకాదు కూరగాయల వ్యాపారి రామేశ్వర్‌తో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. రాహుల్ గాంధీ రామేశ్వర్‌తో ఉన్న ఫోటోను...
ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ముఖేష్ అంబానీ-ఇషా అంబానీ
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కంపెనీల పగ్గాలు పిల్లలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వ్యాపారాలు మెరుపు వేగంతో విస్తరిస్తూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధానంగా...
వైసీపీ గెలుపు ధీమా వెనుక ఆ నలుగురు?
ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ వై నాట్ 175 అంటూ మరోసారి అధికారం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి లక్ష్యంగా ఏకం అవుతున్నాయి....
చంద్రుడికి 177 కిలో మీటర్ల దూరంలో చంద్రయాన్-3..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రస్తుతం చంద్రుడికి 177 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను 150 కి.మీ. x 177 కి.మీ. కక్ష్యలో ఉంచారు. ఈ...
ఏది గుండె నొప్పో, ఏది గ్యాస్ నొప్పో తెలియక టెన్షన్ పడుతున్నారా? లేక లైట్ తీసుకుంటున్నారా?
ప్రస్తుతం ఎక్కడ వార్తలు చూసినా చిన్న వయసులోనే గుండెనొప్పితో మరణించినవారి గురించే ఉంటున్నాయి. అయితే ఇలా మృతిచెందినవారిలో గుండెపోటుకు, గ్యాస్ వల్ల వచ్చే నొప్పికి మధ్య తేడా ను గమనించలేకపోతున్నారు. ప్రస్తుత జీవన...
సలార్ పార్ట్-2 కంటే ముందే ‘కేజీఎఫ్ 3’..
కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో 'సలార్' అనే హై...
తెలంగాణలో జనాల్లోకి వెళ్లడానికి ప్రణాళికలు.. వచ్చే నెలలో బీజేపీ రథయాత్రలు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కార్యక్రమాలను సిద్ధం చేస్తోంది. జనాల్లోకి వెళ్లడానికి ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా కార్యక్రమాలు చేపట్టాలని నాయకత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్...











































