ముగిసిన కె. విశ్వనాథ్ అంత్యక్రియలు.. కళాతపస్వికి అశ్రునయనాలతో అభిమానుల తుదివీడ్కోలు
సినీ దిగ్గజం, ప్రముఖ దర్శడు కాశీనాధుని విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్టలోని శ్మశాన వాటికలో ముగిశాయి. బ్రహ్మాణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుటుంబ సభ్యులు ఆయన పార్థీవ దేహాన్ని ఖననం...
ఫిబ్రవరి 10 నుండి జనసేన మూడో విడత సభ్యత్వ నమోదు, విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపు
మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పవన్ కళ్యాణ్ ఒక వీడియో సందేశం విడుదల...
పార్లమెంట్లో అదానీ వ్యవహారంపై రగడ.. చర్చకు ప్రతిపక్షాల పట్టు, ఉభయ సభలు సోమవారానికి వాయిదా
అదానీ వివాదంపై ఈరోజు మళ్లీ గందరగోళం చెలరేగడంతో లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ సభా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ వెల్లడించిన నివేదిక మరియు అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల...
2007 టీ20 వరల్డ్ కప్ టీమిండియా స్టార్ జోగిందర్ శర్మ కీలక నిర్ణయం, క్రికెట్‌కు గుడ్ బై
2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇండియా స్టార్ జోగిందర్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం అన్ని రకాల...
దేశంలో మరో 99 కరోనా పాజిటివ్ కేసులు, 98 రికవరీలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి చేరింది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో మరో 99 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,83,122 కు చేరుకుంది. మరోవైపు కరోనా...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ తమిళిసై కీలక ప్రసంగం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై రాష్ట్ర స్థితి, గతులు.....
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కింద 213 మంది విద్యార్థులకు రూ.19.95 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్
జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సాయం పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ప్రపంచంలోని టాప్ 200 యూనివర్సిటీల్లో...
కళాతపస్వి కె.విశ్వనాథ్ చిత్రాలు…వెండి తెరపై మెరిసిన స్వర్ణ కమలాలు, ఆయన స్థానం భర్తీ చేయలేనిది: పవన్ కళ్యాణ్
ప్రముఖ దిగ్గజ దర్శకుడు, పద్మశ్రీ, కళా తపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా స్థాయినీ, తెలుగు దర్శకుల...
అనుమానించిన చోట ఉండలేక నీతిగా, నిజాయితీగా చెప్పి మరీ బయటకు వెళ్తున్నా – ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెల్లూరు రాజకీయాలు హాట్ టాపిక్ అయ్యాయి. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంతపార్టీపై, ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడంతో మొదలైన వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది....
కళాతపస్వి కె.విశ్వనాథ్ తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణం: బాలకృష్ణ
ప్రముఖ దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అగ్రనటుడు, నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, కళా తపస్వి...













































