కళాతపస్వి కె.విశ్వనాథ్ తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణం: బాలకృష్ణ
ప్రముఖ దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అగ్రనటుడు, నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, కళా తపస్వి...
ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ భేటీ, రాష్ట్ర బడ్జెట్ పై చర్చించి ఆమోదం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఫిబ్రవరి 5, ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం...
నేటి నుండే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి (ఫిబ్రవరి 3, శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, వెంటనే ఉభయ సభలను(శాసన సభ,...
కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
తెలుగు చిత్ర దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి...
కళాతపస్వి కె.విశ్వనాథ్ లేని లోటు భారతీయ చిత్రపరిశ్రమకి, తెలుగువారికి ఎప్పటికీ తీరనిది – మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ దిగ్గజ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు అని...
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర...
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత
ప్రముఖ తెలుగు దిగ్గజ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాధుని విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి...
రేపు అస్సాంలో ప్రపంచ శాంతి కోసం జరిగే కృష్ణగురు ఏకనామ్ అఖండ కీర్తనలో పాల్గొననున్న పీఎం మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 3, శుక్రవారం) సాయంత్రం 4.30 గంటలకు అస్సాంలోని బార్‌పేటలోని కృష్ణగురు సేవాశ్రమంలో ప్రపంచ శాంతి కోసం జరిగే కృష్ణగురు ఏకనామ్ అఖండ కీర్తనలో వీడియో...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యత్నం – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) అమలుపై బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి...
ఓషో గురించి తెలియని నిజాలు – యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...















































