జీవితంలో విజయం కోసం సమయం విలువను గుర్తించడం ముఖ్యం: యండమూరి

Know What Is Important,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about life,yandamoori veerendranath latest,yandamoori veerendranath about life priorities,what are the important things in life,what is difference between important and urgent things,how to make priorities,the right life priorities,setting life priorities,how to plan your time,time management tips,how to manage time,yandamoori veerendranath videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “టైమ్ ప్లానింగ్” అనే అంశం గురించి వివరించారు. రోజుకు 86,400 సెకండ్లు మన ఖాతాలో జమవుతుంటాయని, వాడుకోని సమయమంతా ముగిసిపోతూ ఉంటుందని చెప్పారు. జీవితంలో విజయం సాధించాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది సమయం యొక్క విలువను గుర్తించడమేనని అన్నారు. ప్రతి క్షణాన్ని మీ ఆనందం కోసం, కుటుంబం కోసం, ఆర్ధిక లాభం ఇలా ఉపయోగపడే అన్ని విషయాలపై ఖర్చుపెట్టేందుకు ప్రయత్నించాలని చెప్పారు. టైమ్ ప్లానింగ్ గురించి పలు విషయాలు తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =