నటి ఆలియా భట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Alia Bhatt confirms she has tested positive for COVID-19, Alia Bhatt Informs She Has Tested Positive for Covid-19, Alia Bhatt Tested Positive for Covid-19, Alia Bhatt Tests COVID-19 Positive, Alia Bhatt tests positive for coronavirus, Alia Bhatt tests positive for Covid-19, Bollywood Actress Alia Bhatt Tested Positive, Bollywood Actress Alia Bhatt Tested Positive for Covid-19, Coronavirus Live Updates, COVID-19, Mango News

ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. “అందరికీ హలో, నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. వెంటనే ఇతరులతో వేరుగా ఉండి ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్ళాను. వైద్యుల సలహా మేరకు అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నాను. మీ ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతలు. దయచేసి సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి” అని ఆలియా భట్ పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల రణ్ బీర్ కపూర్, అమీర్ ఖాన్, మనోజ్ బాజిపేయి, మాధవన్, కార్తీక్ ఆర్యన్ సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =