పీఎస్‌ఎల్వీ-సీ50 ప్రయోగం విజయవంతం

ISRO PSLV-C50 Rocket Launch: CMS-01 Satellite Successfully Injected into Orbit,ISRO PSLV-C50 Rocket Launch,CMS-01 Satellite Successfully Injected into Orbit,ISRO ISRO PSLV-C50 Mission Successful,Communication Satellite Placed In Orbit,PSLV-C50 Mission,ISRO Communication Satellite CMS-0,Launch Communication Satellite,Communication Satellite,CMS-01,ISRO Launch Communication Satellite CMS-01,PSLV-C50 Mission ISRO,Mango News,Mango News Telugu,ISRO PSLV-C50 Rocket Launch Live Updates,PSLV-C50 Successfully Places CMS-01 Into A Geosynchronous Transfer Orbit,PSLV-C50 Mission,ISRO Communication Satellite CMS-01 Launch,ISRO PSLV-C50 Places Communication Satellite Into Orbit,ISRO PSLV-C50 Rocket Successfully Launched

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్ 17, గురువారం మధ్యాహ్నం 3.41 గంటలకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ50 రాకెట్ ను ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్వీ-సీ50 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. సీఎంఎస్-01 కమ్యూనికేషన్ ఉపగ్రహంను పీఎస్‌ఎల్వీ-సీ50 రాకెట్ మోసుకెళ్లింది. సీఎంఎస్-01 అనేది అంతరిక్షసంస్థ యొక్క 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది విపత్తు నిర్వహణ మరియు ఉపగ్రహ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం దేశం మొత్తానికి సేవలను అందించడానికి దోహదపడనుంది. కాగా ప్రయోగం అనంతరం సీఎంఎస్-01 ఉపగ్రహం పీఎస్‌ఎల్వీ-సీ50 యొక్క నాల్గవ దశ నుండి వేరుచేయబడి నిర్దేశించిన కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడిందని ఇస్రో ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 17 =