ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్​ సింగ్​ ధామి ప్రమాణస్వీకారం

Pushkar Singh Dhami Takes Oath as Uttarakhand CM for a Second Term, Pushkar Singh Dhami To Take Oath as Uttarakhand CM on March 28 PM Modi Will Attend For The Ceremony, Pushkar Singh Dhami To Take Oath as Uttarakhand CM on March 23, Pushkar Singh Dhami To Take Oath as Chief Minister of Uttarakhand, Prime Minister Narendra Modi Will Attend For The Pushkar Singh Dhami To Take Oath as Uttarakhand CM Ceremony, PM Modi Will Attend For The Pushkar Singh Dhami To Take Oath as Uttarakhand CM Ceremony, Pushkar Singh Dhami To Take Oath as Uttarakhand CM Ceremony, Uttarakhand CM Ceremony, PM Modi, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, Prime Minister Narendra Modi, Pushkar Singh Dhami, Pushkar Singh Dhami Uttarakhand CM, Pushkar Singh Dhami Chief Minister of Uttarakhand, Chief Minister of Uttarakhand Pushkar Singh Dhami, Uttarakhand CM Pushkar Singh Dhami, Uttarakhand Chief Minister, CM Pushkar Singh Dhami Govt Formation In Uttarakhand, CM Pushkar Singh Dhami Govt, Uttarakhand Govt, Pushkar Singh Dhami, BJP Party Latest News, BJP Party Latest Updates, BJP Party Live Updates, Uttarakhand BJP Party, Bharatiya Janata Party, Uttarakhand Bharatiya Janata Party, Uttarakhand Bharatiya Janata Party CM Pushkar Singh Dhami, Mango News, Mango News Telugu,

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితాల వెలువడ్డాక 10 రోజుల సస్పెన్స్ అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పుష్కర్​ సింగ్​ ధామికే అవకాశం ఇస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 23, బుధవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పుష్కర్​ సింగ్​ ధామి ప్రమాణ స్వీకారం చేశారు.

డెహ్రాడూన్ జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ గుర్మీత్ సింగ్ పుష్కర్​ సింగ్​ ధామి చేత ప్రమాణం చేయించారు. పుష్కర్​ సింగ్​ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి. ఈ కార్యకమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సహా పలు రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేశారు.

ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 47, కాంగ్రెస్ 19, బీఎస్పీ 2, ఇండిపెండెంట్స్ 2 స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి పూర్తి మెజారిటీ లభించింది. కాగా ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మరోసారి పుష్కర్​ సింగ్​ ధామికే బీజేపీ అవకాశం ఇచ్చింది. మార్చి 21న డెహ్రాడూన్​లో కేంద్రమంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, మీనాక్షి లేఖీ, ప్రహ్లాద్​ జోషి పరిశీలకులుగా పాల్గొన్న బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా తమ శాసనసభాపక్ష నేతగా పుష్కర్​ సింగ్​ ధామిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ 11వ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి నేడు ప్రమాణస్వీకారం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − five =