ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన 5 దేశాలు ఇవే …

Coronavirus Cases, Coronavirus cases in India and World Live, Coronavirus cases in World Live, coronavirus cases india, coronavirus india, Coronavirus Update, India Coronavirus, India Covid-19 Updates, India New COVID 19 Cases, New Confirmed Corona Cases, World Covid-19 tracker, Worldwide Corona Positive Cases

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. తాజాగా అన్ని దేశాల్లో కలిపి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4 కోట్లు దాటింది. వీరిలో ఇప్పటిదాకా 2.75 కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 11లక్షల మందికి పైగా మరణించారు. కొన్ని దేశాల్లో కఠిన నివారణ చర్యలతో కరోనా వైరస్‌ నియంత్రణలోకి రాగా మరికొన్ని దేశాల్లో వైరస్ సంక్రమణ రెండో దశ ప్రారంభమవుతుంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కరోనా
కేసులు నమోదవగా, ఆ తర్వాత స్థానాల్లో భారత్‌, బ్రెజిల్, రష్యా, అర్జెంటైనా, కొలంబియా, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి.

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన 5 దేశాలు:

  • అమెరికా – 81,55,592
  • భారత్ – 75,50,273
  • బ్రెజిల్ – 52,24,362
  • రష్యా – 14,06,504
  • అర్జెంటైనా – 9,89,680

ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు నమోదైన 5 దేశాలు:

  • అమెరికా – 2,19,676
  • బ్రెజిల్ – 1,53,675
  • భారత్ – 1,14,610
  • మెక్సికో – 86,167
  • యూకే – 43,736

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + eight =