Home Search
%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF %E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణకు చెందిన రూ. 40 వేల కోట్ల భూముల్లోని పీఎస్‌యూల ప్రైవేటీకరణపై, కేంద్ర మంత్రి నిర్మలకు మంత్రి కేటీఆర్...
తెలంగాణలోని ఆస్తులపై, భూములపై రాష్ట్ర ప్రజలకు సర్వ హక్కులు ఉంటాయని, వాటిని ఇష్టారీతిన ప్రైవేట్ పరం చేయడానికి గానీ, అమ్మడానికి గానీ ప్రభుత్వాలకు ఎలాంటి అధికారం లేదని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక...
తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం – మంత్రి కేటీఆర్
ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అందించనున్నామని ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఆయన కొల్లాపూర్ నియోజకవర్గంలో రూ. 170 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఈ ఘటన దేశంలో నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం
భారత రక్షణశాఖ ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా దీని ప్రభావం పడింది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి పాల్పడటంతో...
హైదరాబాద్‌లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో అన్ని రకాల వ్యాపారాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని, అలాగే ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర...
కులాలు, మతాలు పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – మంత్రి కేటీఆర్
కులాలు, మతాలు పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారని, వీరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు తెలంగాణ ఐటీ మరియు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్. శనివారం ఖమ్మంలో లకారం చెరువుపై రూ....
మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన: డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు...
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా జిల్లాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలోని కోరుట్ల...
తెలంగాణ: ఏడాదిలో లక్షన్నర ఉద్యోగాల కల్పన చేశాం, 2021-22 ఐటీ వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఎనిమిదేళ్లలో ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని, ఈ ఎనిమిదేళ్లలో 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాల కల్పన చేశామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు...
వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ నిలిపివేత – తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశం
వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ)...
హైదరాబాద్‌లో 207 కోట్లతో టీబీ కిట్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్
దావోస్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పలు అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీనిలో భాగంగా స్వీడన్ దేశానికి చెందిన 'ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్' సంస్థ హైదరాబాద్‌లో 207...
హైదరాబాద్‌కు రానున్న జర్మనీకి చెందిన జెడ్ఎఫ్ సంస్థ, ఫెసిలిటీ సెంటర్ ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు కల్పన
హైదరాబాద్ నగరంలో సరికొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. జర్మన్ ఆటోపార్ట్స్ మేకర్ జెడ్ఎఫ్ సంస్థ ఈ ఫెసిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో నిర్మించింది. ఈ మేరకు జెడ్ఎఫ్ ఫెసిలిటీ సెంటర్...