Home Search
%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82 %E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
అవసరమైతే అసెంబ్లీ రద్దు చేస్తా, ధైర్యముంటే ఎన్నికల తేదీని ప్రకటించండి.. బీజేపీకి సవాల్ విసిరిన సీఎం కేసీఆర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమని, అవసరమైతే అసెంబ్లీ రద్దు చేస్తానని సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్...
హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు.. పాల్గొన్న మంత్రి కేటీఆర్
స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. ఈరోజు సీతారామా రాజు 125వ...
టీ హబ్ -2ను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. పాల్గొన్న ఐటీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి,...
రేపు హైదరాబాద్‌లో స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్-2 ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
దేశంలోనే తెలంగాణ స్టార్టప్ కంపెనీలకు దిక్సూచిగా నిలుస్తోంది. ఇప్పటికే ఎన్నో చిన్న, పెద్ద అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరిన రాజధాని నగరంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్-2 నిర్మితమైంది. రాయదుర్గం నాలెడ్జ్...
మెదక్ జిల్లాకు సింగూరు జలాలను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే – మంత్రి హరీష్ రావు
మెదక్ జిల్లాకు సింగూరు జలాలను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఆయన సంగారెడ్డి జిల్లాలో శ్రీ రేణుకా ఎల్లమ్మ...
రాకేశ్ మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. కుటుంబానికి రూ.25 లక్షల సహాయం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 'అగ్నిపథ్'కి వ్యతిరేకంగా శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో రైల్వే పోలీసు బలగాల కాల్పుల్లో వరంగల్ జిల్లా దబీర్‌పేట గ్రామానికి చెందిన 22 సంవత్సరాల డి. రాకేష్ అనే సైనిక...
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో నేడు ఢిల్లీలో విపక్షాలతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక భేటీ.. సీఎం కేసీఆర్...
త్వరలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేడు ఢిల్లీలో విపక్ష పార్టీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో బుధవారం...
దేశంలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం అంటే.. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మాత్రమే – మంత్రి గంగుల కమలాకర్
ప్రస్తుతం దేశంలో భారతీయ జనతా పార్టీకి సరైన ప్రత్యామ్నాయం అంటే.. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల కమలాకర్. ఈ...
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన మాజీ ఎంపీ ఉండవల్లి.. ప్రస్తుత దేశ రాజకీయాలపై కీలక సమాలోచనలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలను, మేథావులను,...
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ.. రాష్ట్రపతి ఎన్నికపై ఢిల్లీ సమావేశానికి ఆహ్వానం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఒక లేఖ రాశారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేయడానికి జూన్ 15 న న్యూఢిల్లీలో తాను...