Home Search
వైఎస్సార్సీపీ - search results
If you're not happy with the results, please do another search
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు
ఏపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని సీబీఐ...
నారా లోకేశ్ జూమ్ మీటింగ్‌లో ప్రత్యక్షమైన వైసీపీ నేతలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ
ఏపీలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు వైఎస్సార్సీపీ బాధ్యత వహించాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా విద్యార్థులు...
రేపు ‘గడప గడపకూ మన ప్రభుత్వం’పై వర్క్‌షాప్.. సమీక్ష నిర్వహించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ మూడేళ్లలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై...
వైసీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. విశాఖ దక్షిణ ఇన్ ఛార్జ్ పదవికి రాజీనామా
విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్సార్సీపీకి షాక్ ఇచ్చారు. విశాఖ దక్షణ నియోజకవర్గ సమన్వయకర్త పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఎమ్మెల్యే గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు...
వైఎస్సార్సీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెండ్, పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తపల్లి సుబ్బారాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ...
మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. నేరం ఒప్పుకున్న వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు)ను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన...
రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ణతలు, అంకిత భావంతో పనిచేస్తా – ఆర్ కృష్ణయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అధికార వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ణతలు తెలిపారు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య....
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన ఏపీ...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలో ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభించే క్రమంలో అధికారులతో జరిగిన ఘర్షణలో...
చంద్రబాబు పొత్తుల వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ.. ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరిన మంత్రి అంబటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో పొత్తుల వ్యవహారం కీలకం కానుందా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఈ అనుమానం రాక మానదు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అప్పుడే పొత్తుల...
ఏపీ జల వనరుల శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత జల వనరుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు....