10సీ టెక్నిక్ ఏంటీ? మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

10 C Technique For Mental Wellness Yandamoori Veerendranath,10 C Technique For Mental Wellness,Latest Motivational Videos 2019,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath About Mental Health,Yandamoori Veerendranath About 10 C Technique,How To Maintain Mental Health,How To Maintain Mental Wellness,How To Sleep Well At Night,No Proper Sleep At Night,No Sleep At Night What To Do,No Sleep At Night Home Remedy,Things To Do After Waking Up,Things To Do In Morning,Yandamuri Latest Videos,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మానసిక ఆరోగ్యానికి 10 సూత్రాలు” గురించి వివరించారు. చాలామందికి రాత్రి సరిగ్గా నిద్రపట్టక పోవడం, పొద్దున్న లేవగానే డల్ గా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయని, వీటినుంచి బయటపడడానికి 10సీ టెక్నిక్ ఉంటుందని చెప్పారు. ఈ 10C టెక్నిక్ తో మనుషులు ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపవచ్చని, అలాగే విద్యార్థులకు చదువు విషయంలో బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ 10సీ టెక్నీక్/సూత్రాలు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 14 =