“డబ్బు సంపాదించడం ఎలా” : యండమూరి వీరేంద్రనాథ్

5 Easy Ways To Make MONEY Quickly,Motivational Videos,Yandamoori Veerendranath,7 Realistic Ways to Make Money Online,32 Proven Ways to Make Money Fast,7 Simple Ways to Make Money,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Interview,Personality Development Videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “డబ్బు సంపాదించడం ఎలా” అనే అంశం గురించి వివరించారు. డబ్బు రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని అన్నారు. అవసరమైనంత వరకు ఉపయోగించుకుంటే అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుందని, అంతకంటే కక్కుర్తి పడితే జీవితాలను నాశనం చేస్తుందని చెప్పారు. డబ్బును ఎప్పుడూ గౌరవించాలని అన్నారు. అలాగే డబ్బు సంపాదించడానికి 5 సులభమైన విధానాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here