ప్రస్తుతం ఎక్కువ మంది తల్లితండ్రులకు కొడుకులే నచ్చటం లేదు ఎందుకు?

Advocate,Advocate ramya,Advocate ramya latest videos,NyayaVedika,marriage,Marriage issues,law related issues,pension issues,civil Act Issues,civil issues,maintanace new rules,separation,Advocate ramya new vlog,advocate ramya latest video,parents and children relationship,about parents and children,High Court advocate,New Rules,Case Laws,Legal and Illicit Activities

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో తల్లిదండ్రులు కూతుళ్ళ మీద ఇష్టంతో కొడుకుల కంటే వారికే ఆస్తి ఎక్కువగా పంచే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఎక్కువ మంది తల్లితండ్రులకు కొడుకులే ఎందుకు నచ్చటం లేదు? అనే అంశాన్ని వివరించారు. ఈ అంశంపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eighteen =