సమాచార హక్కు చట్టం అంటే ఏంటి? ఏ విధంగా అప్లై చేయాలి?

Advocate Ramya Explains About Right to Information Act, Right to Information Act,What is the role of RTI act in India?,Nyaya Vedhika,Advocate Ramya, What are the objectives of Right to Information Act?,Who can apply for RTI?,How can I use the Right to Information Act?, Unique Identification Authority of India,Nyaya Vedhika Series, Advocate Ramya Latest Videos,Advocate Ramya Videos,Advocate Ramya Channel, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “సమాచార హక్కు చట్టం” గురించి వివరించారు. సమాచార హక్కు చట్టం అంటే ఏంటి?, ఏ విధంగా అప్లై చేయాలి?, ఎలాంటి సమాచారం అడగడానికి అవకాశం ఉంది?, ఎన్ని రోజుల్లో సమాధానమిస్తారు?, ఇవ్వకపోతే ఏ కోర్టును సంప్రదించాలి? అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 7 =