కాశీలో ప్రముఖ ప్రదేశాలు, వాటి విశిష్టత గురించి వివరించిన యాంకర్ శ్యామల

Once In A Lifetime Trip - Varanasi Vlog,Travel #WithMe,Anchor Syamala Latest Videos,#StayHome \u0026 #StaySafe,Telugu Anchor Shyamala,Shyamala,Anchor Shyamala YouTube Channel,Bigg Boss 2 Telugu Contestant,Bigg Boss 3 Telugu Episodes,Anchor Shyamala Videos,Anchor Syamala New Video

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తన కాశీ (వారణాసి) పర్యటన విశేషాలను తెలియజేశారు. మన సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలను కూడా అభిమానులు, ప్రేక్షకులతో పంచుకునే క్రమంలో కాశీ లోని ప్రముఖ ప్రదేశాలను చూపిస్తూ, వాటి విశిష్టత గురించి వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =