యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “ఏకాగ్రత” అనే అంశం గురించి వివరించారు. ఏదైనా నేర్చుకోవాలన్నా, వినాలన్నా, చేయాలన్నా లేదా జీవితాన్ని సరైన దారిలో నడిపించుకోవాలన్నా కూడా ప్రతి వ్యక్తికీ ప్రత్యేక దృష్టి, ఏకాగ్రత ఉండాలని చెప్పారు. ఏకాగ్రతను మైండ్ కు అలవాటు చేసే విధానం, ఏకాగ్రత సాధించేలా చేసే పురాతన పద్ధతులను ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]