యాంకర్ శ్యామల “హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ” ఎలా వండారో చూడండి

Authentic Hyderabadi Veg Dum Biryani,Biryani Recipe,Cook #WithMe,Anchor Syamala,Travel #WithMe,Anchor Syamala Latest Videos,#StayHome \u0026 #StaySafe,Telugu Anchor Shyamala,Shyamala,Anchor Shyamala YouTube Channel,Bigg Boss 2 Telugu Contestant,Bigg Boss 3 Telugu Episodes,Anchor Shyamala Videos,Anchor Syamala New Video,Syamala Latest Videos

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు అంశాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ ఎలా తయారుచేసుకోవాలో వివరించారు. వెజ్ దమ్ బిర్యానీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here