మైండ్ ట్రాప్స్ పై డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

How to Avoid Mind Traps,Personality Development,Motivational Videos,BV Pattabhiram,How to Solve Mind Traps,Solving Mind Traps,5 Mind Traps About the Economy and How to Stop Them,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,personality development Training in Telugu,BV Pattabhiram videos,BV Pattabhiram Speeches,#MindTraps,#BVPattabhiram,Deadly Mind Traps,Psychology Mind Traps

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మైండ్ ట్రాప్స్” అనే అంశం గురించి వివరించారు. మనకి తెలియకుండానే పెరిగిన వాతావరణం, పరిస్థితులను బట్టి మనకి మనం విధించుకునే ఉచ్చులు కొన్ని ఉంటాయని చెప్పారు. ఉదాహరణకు కొంతమంది ఎంత సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా సాధారణంగానే ఉంటారని అన్నారు. మైండ్ ట్రాప్స్ ప్రభావం సహా ఇతర సంబంధిత విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =