అదృష్టాన్ని కాదు, కష్టాన్ని నమ్ముకుంటేనే గొప్పఫలితం : డా బీవీ పట్టాభిరామ్

It's Not Luck,It's Hard Work,How To Find Your Passion,Motivational Videos,BV Pattabhiram Qu0026A,What is the difference between joy and happiness?,Why is joy important in life?,The definition of happiness,Is Happiness Different from Joy?,how to be happy all the time,10 Things Happy People Do to Stay Happy,BV Pattabhiram,BV Pattabhiram Videos,BV Pattabhiram Speeches,10 Ways to Be Happier

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఏదైనా సాధించాలంటే కృషి, పట్టుదల ఉంటే సరిపోతుందా అదృష్టం కూడా ఉండాలా అనే ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అదృష్టం అనేది ఒక ఛాన్స్ అని, అయితే కష్టపడడం అనే ఛాయిస్ ఎంచుకుంటేనే ముందుకు వెళ్ళగలరు అని చెప్పారు. అలాగే హిప్నాటిజం, గోల్/లక్ష్యాన్ని ఎంచుకోవడం ఎలా అనే అంశాలపై ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − nine =