అత్తా కోడళ్ల బంధం ఎలా ఉండాలి? : డా.బీవీ పట్టాభిరామ్

Woman And Her Mother In Law Relationship,Latest Motivational Videos 2019,BV Pattabhiram Qu0026A,BV Pattabhiram,bv pattabhiram videos,bv pattabhiram speeches,bv pattabhiram latest videos,bv pattabhiram psychologist,bv pattabhiram about human psychology,bv pattabhiram about psychology,what is psychology,how does hypnosis work,what is hypnosis in psychology,what is hypnosis and how does it work,pattabhi rama banam,dr bv pattabhiram latest videos,dr bv pattabhiram

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ అత్తా కోడళ్ల బంధంపై ఒక కథ చెప్పారు. జీవితంలో ఆలోచన విధానం మార్చుకుంటే పరిస్థితులను గొప్పగా మార్చుకోవచ్చని చెప్పారు. అలాగే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here