పిల్లల్లో లెర్నింగ్ డిజాబిలిటీస్ గుర్తించడం ఎలా? : బీవీ పట్టాభిరామ్

Different Types of Learning Disabilities,Personality Development,Motivational Videos,BV Pattabhiram,Overcoming Health and Disability Challenges,How Successful People Overcome Major Obstacles,Overcoming Life's Challenges,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,personality development Training in Telugu,BV Pattabhiram videos,BV Pattabhiram Speeches,Living Well with a Disability,Inspiring People Who Overcame Their Disabilities

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “లెర్నింగ్ డిజాబిలిటీస్” అనే గురించి వివరించారు. చదువుకునే సమయంలో కొన్ని కారణాల వలన కొన్నింటిని పిల్లలు అసమర్థతగా భావిస్తారని చెప్పారు. ఏదైనా నేర్చుకోవడంలో అసలు అసమర్థ ఏమి ఉండదని, వాటికోసం కొన్ని సులువైన విధానాలను పాటించాలని చెప్పారు. కొందరికి చదవడంలో ఇబ్బంది, లెక్కల వలన, బొమ్మలు వలన, చదివినా సరిగా రాయలేకపోవడం ఇలా రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటారని చెప్పారు. పిల్లల్లో లెర్నింగ్ డిజాబిలిటీస్ గుర్తించడం ఎలా? సరిదిద్దడం ఎలా? అనే విషయాలను ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eight =