ఎవరికి వాళ్లే నెంబర్ వన్ అనుకోకూడదు, గర్వం వలన వచ్చే నష్టాలేంటి? – బీవీ పట్టాభిరామ్

Don't be So Proud,Personality Development,Motivational Videos,BV Pattabhiram,How to Go from Shy to Confident,How to Develop Confidence,How to avoid Proudness,How to beConfident While Speaking in Public,How to Overcome Proud,#BVPattabhiram,BV Pattabhiram Latest Videos,What have you done today to make you feel proud

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో అహంకారం లేదా గర్వం వలన ఎదురయ్యే ఇబ్బందులు గురించి వివరించారు. సాధారణంగా కొందరు కొంత నేర్చుకోగానే అన్ని తెలుసు అనుకుంటారని, అలా అనుకునే వాళ్ళు అజ్ఞానులని, ఏమి తెలియదనుకునే వాళ్లే జ్ఞానులని అన్నారు. కొన్ని విజయాలు సాధించగానే గర్వం పెంచుకోకూడదని, జీవితంలో అణిగిమణిగి ఉంటూ ఎదగాలని చెప్పారు. పలురంగాల్లో ఒకస్థాయికి చేరుకోగానే ఎదుటివారి వలన ప్రభావితమవుతారని, ఎవరికి వాళ్లే నెంబర్ వన్ అని అనుకోకూడదని అన్నారు. అహంకారం, గర్వం వలన జీవితంలో వచ్చే పలు మార్పులను ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =