శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో సమాజంలో మార్పు ఉంటుందా అనే అంశం గురించి వివరించారు. చాలా మంది యువకులు నిరాశ నిస్పృహలతో ఈ సమాజం మారడం లేదు, నేనేం చేయాలి అంటు ఉంటారని, అయితే సమాజం మారకపోతే మనుషులే మారాలని, దృక్పథాన్ని మార్చుకుని ముందుకెళ్లాలని చెప్పారు. సమాజం మారదని, అందరూ ఉన్న సమాజంలో నిజాయితీగా బతకడం ఎలాగో నేర్చుకోవాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా నడుచుకుంటే జీవనం సాఫీగా సాగుతూ, డబ్బు, కీర్తి ఎలా వస్తుందో ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]