విమర్శలను ధైర్యంగా ఎదుర్కోండి : డా.బీవీ పట్టాభిరామ్

Face Criticism With Confidence,Motivational Videos,Personality Development,BV Pattabhiram Qu0026A,BV Pattabhiram,bv pattabhiram videos,bv pattabhiram latest videos,dr bv pattabhiram latest videos,bv pattabhiram latest,bv pattabhi rama banam,bv pattabhiram q and a,what is criticism,how to face criticism positively,how to handle criticism,pattabhiram about yandamoori,pubg side effects,latest motivational videos,what is human psychology,bv pattabhiram speeches

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ సమాజంలో నిలదొక్కుకోవాలంటే విమర్శలను కూడా అంగీకరించాలని చెప్పారు. అందుకోసం పిల్లలను సంసిద్ధం చేయాలని, విమర్శలకు కుమిలిపోకుండా సరైన పద్దతిలో ఎలా స్పందించాలో వివరించాలని చెప్పారు. అలాగే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 5 =