తెలుగు ద్వారా ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోవడం ఎలా?

Positive,Negative,Interrogative,Negative Interrogative Sentences In Present Tense,KVR institute,positive sentences in english,negative sentences in english,negative interrogative sentences in english,pronouns in english,types of sentences in english,present tense sentences in english,types of sentences,types of sentences in present tense,english for beginners,learn english through telugu,spoken english through telugu,english grammar through telugu,kvr spoken english

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. తెలుగు ద్వారా తమిళం, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, హిందీ సులభంగా నేర్చుకోవచ్చని చెప్పారు. ఇక పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ వాక్యాలను ప్రెజెంట్ టెన్స్ లో చెప్పడం ఎలాగో ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి .

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + twenty =