సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యొక్క పాత్ర చాలా గొప్పది : రచ్చ రవి

Racha Ravi Explains About Dubbing Artists,A Visit To 24 Crafts By Racha Ravi,Racha Ravi,racha ravi about 24 crafts,racha ravi about dubbing artists,racha ravi about tollywood,racha ravi about movie 24 crafts,racha ravi videos,racha ravi latest videos,racha ravi channel,racha ravi youtube channel,racha ravi jabardasth,jabardasth racha ravi,jabardasth racha ravi videos,Dubbing Artists

ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో పలువురు సినీ నటీనటులకు గాత్రదానం చేసే డబ్బింగ్ ఆర్టిస్ట్స్ గురించి తెలియజేశారు. ప్రేక్షకులకు సినిమాలో పాత్రలు హత్తుకునేలా, గుర్తుండిపోయేలా ప్రభావితం చేయడంలో డబ్బింగ్ ఆర్టిస్ట్స్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్స్ గురించి పూర్తివివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 8 =