ఆయిల్ లేకుండా గ్రిల్డ్ చికెన్ చేసిన యాంకర్ శ్యామల

Anchor Shyamala Grilled Chicken Without Oil, Shyamala Grilled Chicken Without Oil, Grilled Chicken Without Oil Shyamala, Grilled Chicken, Grilled Chicken Without Oil, Anchor Syamala, Cooking Videos, Syamala Cooking Videos, Syamala Cooking Vlogs, Cooking Vlogs, Healthy Food, Food Vlogs, Shyamala Vlogs, Mango News, Mango News Telugu
Grilled Chicken, Grilled Chicken without oil, Anchor Syamala, Cooking videos

యాంకర్ శ్యామల.. పరిచయం అక్కర్లేని పేరు. తనదైనశైలిలో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్యామల. అయితే అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు యూబ్యూబ్‌లో జనాలకు ఉపయోగ పడే వీడియోలు చేసి తన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆయిల్ లేకుండా గ్రిల్డ్ చికెన్ ఎలా చేయాలో చేసి చూపించారు. మరి శ్యామల గ్రిల్డ్ చికెన్ ఎలా చేసిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అలానే మీ ఇంట్లో కూడా ట్రై చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను చూసేయండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =