పులిహోర కలపడం అంత ఈజీ కాదు-యాంకర్ శ్యామల

Anchor Syamala Prepared Pulihora, Pulihora Prepared Anchor Syamala, Syamala Prepared Pulihora, Pulihora Prepared, Anchor Syamala, Syamala, Syamala Anchor, Syamala Latest Video, Pulihora Preparation Videos, Syamala Food Videos, Syamala Food Vlogs, Syamala Vlogs, Healthy Food, Food Viddeo, Mango News, Mango News Telugu
AnchorSyamala, Syamala, SyamalaAnchor, Syamalalatestvideo

యాంకర్ శ్యామల.. పరిచయం అక్కర్లేని పేరు. తనదైనశైలిలో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్యామల. అయితే అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు యూబ్యూబ్‌లో జనాలకు ఉపయోగ పడే వీడియోలు చేసి తన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో పులిహోర ఎలా చేయాలో చేసి చూపించారు. మరి మీకు కూడా పులిహోర అంటే ఇష్టమా?.. అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 15 =