నో చెప్పడం నేర్చుకోండి – ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

Dr Bv Pattabhiram Says One Should Learn To Say No To Others In The Some Aspects, Dr Bv Pattabhiram Says Learn To Say No, Dr Bv Pattabhiram Some Aspects To Say No,One Should Learn To Say No To Others, Mango News, Mango News Telugu, Bv Pattabhiram,Dr Bv Pattabhiram,Psychologist,Personality Development

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “నో చెప్పడం నేర్చుకోండి” అనే అంశం గురించి మాట్లాడారు. కొందరు ఎవరు ఏది అడిగినా వెంటనే నో (NO) చెప్పలేరు అని అన్నారు. నో చెబితే ఏమనుకుంటారో అనే ఆలోచనలు చేస్తారని, నో చెప్పలేని సందర్భాలు ఎన్నో వస్తుంటాయని చెప్పారు. అయితే సంబంధిత విషయాల్లో పూర్తి స్పష్టతతో నో చెప్పేవాళ్ళు జీవితంలో ఎప్పుడూ సక్సెస్ అవుతారని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 2 =