పేరెంట్స్ తప్పకుండా చదవాల్సిన పుస్తకం..‘పిల్లల మేనిఫెస్టో’

PsyTalks, PsyVisesh, PsychologistVishesh, Psychologist, Parenting Tips, best books for success,life-changing books, best books, books you must read, books that will change your life, top 5 books that will change your life, Psy Talks, Motivational Videos, Mango News Telugu, Mango News
PsyTalks, PsyVisesh, PsyVishesh, PsychologistVishesh, Psychologist

పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తమ పిల్లలను గొప్ప ప్రయోజకులను చేసేందుకు కష్టపడుతుంటారు. అలాగే పిల్లలను పెంచే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం గురించి కూడా కొందరు తల్లి దండ్రులు రీసెర్చ్ చేస్తుంటారు. అటువంటి వారి కోసం ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ ఓ బుక్‌ను రెఫర్ చేస్తున్నారు. పిల్లల మేనిఫెస్టో అనే బుక్‌ను ప్రతీ తల్లిదండ్రులు తప్పకుండా చదవాలని విశేష్ చెబుతున్నారు. అసలు ఆ బుక్‌లో ఏముంది?.. తల్లిదండ్రులు ఎందుకు చదవాలి? అనే అంశాలను వివరిస్తూ విశేష్ ఓ వీడియో చేసి తన Psy Talks యూబ్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశం గురించి మరింత వివరణ కావాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =