చేతిరాత అవసరం నిజంగా ఉందా?

mango news telugu, telugu news, telugu news live, telugu news today, handwriting, hand writing skills, calligraphy, hand writing, lettering, creativity, handwriting tips, Hand Writing Tips By Y Mallikarjuna Rao, Y Mallikarjuna Rao, leassons on handwriting, handwriting development, handwriting for exams, handwriting improvement, handwriting skills for kids, handwriting skills by y mallikarjuna rao, y mallikarjuna rao handwriting books, y mallikarjuna rao lessons

ప్రముఖ చేతి రాత నిపుణుడు వై.మల్లిఖార్జున రావు ప్రస్తుత కాలంలో చేతి రాత ఆవశ్యకత, ప్రాముఖ్యతతో పాటు, ఒక వ్యక్తి జీవితంలో చేతి రాత చూపించే ప్రభావం, మార్పుల గురించి వివరించారు. విపరీతంగా ఎలక్ట్రానిక్ గాడ్జెడ్స్ వాడే ఇలాంటి ఎలక్ట్రానిక్ రివల్యూషన్ కాలంలో నిజంగా చేతి రాత అవసరం ఉందా? ఈ రోజుల్లో చేతి రాత ఎవరైనా రాస్తున్నారా? వంటి అంశాలను విశ్లేషించారు. చేతి రాతకు మనసత్వానికి ఉన్న సంబంధం, చేతి రాత లోపాలెలా సరిదిద్దుకోవాలి, ఏ ఇద్దరూ ఒకేలా ఎందుకు రాయలేరు? మనిషి యొక్క తలరాతను చేతి రాత ఎలా మారుస్తుంది అనే అంశాలపై ఈ ఎపిసోడ్ లలో సవివరంగా తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + ten =