హీరోయిన్ నభా నటేష్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

Nabha Natesh LIVE Interaction With Frustrated Woman Sunaina,Catch Up In Isolation,frustrated woman,frustrated woman sunaina,Telugu FilmNagar,2020 Latest Telugu Movies,Latest Telugu Movies,Nabha Natesh Movies,Nabha Natesh Latest Telugu Movie,Nabha Natesh Telugu Movies,Nabha Natesh New Movie,Nabha Natesh Interview,Nabha Natesh Video Songs,Nabha Natesh Live,Nabha Natest Best Scenes,Nabha Video Songs

లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ తో లైవ్ సెషన్ నిర్వహించగా, కెరీర్ విశేషాలు, లాక్ డౌన్ సమయంలో టైం పాస్, ఇస్మార్ట్ శంకర్ సినిమా సహా పలు విషయాలపై నభా నటేష్ తన అభిప్రాయాలను తెలియజేశారు.

హీరోయిన్ నభా నటేష్ తో సునయన లైవ్ ఇంటరాక్షన్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + three =