డైరెక్ట్ ఫ్రీహ్యాండ్ అవుట్‌లైన్ మెథడ్ లో డ్రాయింగ్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

How To Draw Direct Freehand Outline Method - Dr Harrsha Artist, Direct Freehand Outline Method,How To Draw Freehand Outline,Dr.Harrsha Artist,how to draw, learn to draw,drawing tutorial,Portraits,Artist Harrsha,Drawing videos,Painting Techniques, celebrity artist,celebrity harrsha,world famous artist,charlie chaplin,how to draw outline step by step, how to draw outline,how to draw faces,how to draw faces for beginners,outline sketching, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో డైరెక్ట్ ఫ్రీహ్యాండ్ అవుట్‌లైన్ మెథడ్ లో డ్రాయింగ్ వేయడం ఎలాగో చూపించారు. అవుట్‌లైన్ డ్రాయింగ్ సులభంగా నేర్చుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here