భార్యాభర్తల మధ్య గొప్ప బంధాన్ని ఎలా రూపొందించుకోవాలి? – డా.బీవీ పట్టాభిరామ్

How to Improve Your Relationship With Your Spouse Motivational Podcast By BV Pattabhiram, How To Improve Your Relationship With Your Spouse,Motivational Podcast By Bv Pattabhiram,Husband And Wife Relationship Advice,Marriage Advice,Husband And Wife Relationship,Husband And Wife Relationship Goals,Relationship Goals,Bv Pattabhiram,Personality Development,Motivational Videos,Relationship Advice,Relationships,Bv Pattabhiram,Bv Pattabhiram Speeches In Telugu,How To Be A Good Wife,Healthy Relationships,How To Have A Healthy Relationship,Love Advice,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో ‘భార్యాభర్తలు ఎలా ఉండాలి?’ అనే అంశం గురించి వివరించారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహనా ఉండాలని, అలాగే దాంపత్య జీవితంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పెళ్లి చేసుకునే వరకు ఒక వ్యక్తిగత వాతావరణంలో గడిపి, భార్యగా లేదా భర్తగా మారిన తరువాత ఇంకొకరికి తగినట్టుగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఒకప్పుడు భారతదేశ కుటుంబమంటే గొప్ప సంస్కారవంతమైన విలువలతో ఉంటుందనే నమ్మకం అందరిలోనూ ఉండేదని, కానీ ఇప్పుడు నెమ్మదినెమ్మదిగా ఆ నమ్మకం పలు కారణాలవలన క్షిణించుకుపోతుందని తెలిపారు. భార్యాభర్తల మధ్య గొప్ప బంధాన్ని ఎలా రూపొందించుకోవాలి?, అందుకు అనుసరించాల్సిన సూత్రాలను తెలుసుకునేందుకు ఈ పాడ్‌కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్‌కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − ten =